Srisannidhanam Charitable Trust
ప్రపత్తి శ్రీసన్నిధానం
ఆధ్యాత్మిక మాస పత్రిక
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా
ఆధునిక కాలంలో సాంప్రదాయసిరి సమృద్ధిగా వెలగాలనే శ్రీసన్నిధానం సంకల్పం. ఆధ్యాత్మిక శ్రీసూక్తిని అందుబాటుగా అందించాలని, సంప్రదాయ సేవా లక్ష్యంగా శ్రీసన్నిధానం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రచారం, అన్నదానం, విద్యా సేవలు, గో సేవ, నిపుణులకు సన్మానాలు, బిరుదులు, అవార్డులు. ప్రపత్తి శ్రీసన్నిధానం, ఆధ్యాత్మిక పత్రిక ప్రారంభించబడినది. ఆధ్యాత్మిక విషయాలను సరళంగా అందిస్తూ ఆధ్యాత్మిక భావ సంపదను అందరికి పంచాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన మాసపత్రిక ప్రపత్తి శ్రీసన్నిధానం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని, సంప్రదాయసేవలో అందరూ పాలు పంచుకోవాలని పంచుకుంటారని ఆశిస్తున్నాము.
🔹గోదాం ఉదారం స్తుమః, 👈 శ్రీమాన్ శ్రీ కొమాండూరు ఇళైయవిల్లి స్థలశాయి (ప్రత్యేక వ్యాసం)
🔹 సంపాదకీయం, 👈 వొద్దిపర్తి రామచంద్రమూర్తి
🔹శుభాశుభనిర్ణయాలు ` మీమాంస, 👈శ్రీమాన్ శ్రీ తి. న. చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి
🔹రామానుజ సుధామాధురి, 👈 శ్రీమతి సముద్రాల శారద
🔹దాశరథి శతకము, 👈శ్రీమాన్ శ్రీగుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు
🔹శ్రీపతి స్తుతి సుభాషితం, 👈శ్రీమాన్ శ్రీ అమరవాది వెంకటనర్సింహాచార్యులు
🔹జీవిత లక్ష్యం ఏమిటి?, శ్రీమాన్ శ్రీ డా॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి
🔹విషవలయం - అమృతనిలయం,👈 శ్రీమాన్ శ్రీ కవి కృష్ణమాచార్యులు
🔹స్తోత్ర సౌరభం శ్రీపదార్చన,👈 శ్రీమాన్ శ్రీ డా॥ శిరిశినహళ్ శ్రీనివాసాచార్య
🔹జీవితమే యుద్దభూమి - మనస్సే ధర్మక్షేత్రం, 👈 శ్రీమాన్ నంది శ్రీనివాస్
🔹పద్మ పురాణం, 👈శ్రీమాన్ శ్రీ కండ్లకుంట వెంకటనరసింహాచార్యులు
🔹భగవద్గీత, 👈 శ్రీమాన్ శ్రీ సాతులూరి గోపాల కృష్ణమాచార్యులు
🔹దివ్యదేశ వైభవం,👈 శ్రీమాన్ శ్రీ తేరళందూర్ శ్రీరామన్ భట్టాచార్యర్
🔹భాగవతంలో భగవంతుని అవతారగాథలు,👈 శ్రీమతి తిరుమల నీరజ
🔹జ్యోతిర్విఙ్ఞానమ్,👈 శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక
🔹కబంధుడు, 👈శ్రీమతి మహాలక్ష్మీ రాణి గుండు,
🔹శ్రీరామాయణంలో ఉపకథలు ,👈 శ్రీమతి చక్రవర్తుల చూడామణి
🔹ఋషివాక్య ప్రబోధాలు, 👈శ్రీమాన్ శ్రీ డా॥.యం.టి. ఆళ్వార్ స్వామి.
🔹శ్రీపాఞ్చరాత్ర ప్రాశస్త్యం, 👈శ్రీమాన్ శ్రీ శ్రీమన్నారాయణాచార్యులు
🔹బాల విజ్ఞానం, 👈శ్రీమతి విజయ కందాళ
🔹ఆధ్యాత్మిక వార్తలు, సంప్రదాయ సేవలో, దేవాలయాలు, శ్రీసన్నిధి పదకేళి,
బాలవిజ్ఞానం, వెంటనే పత్రిక కొరకు రిజిస్టర్ చేసుకోండి 9502583323 కి వాట్సాప్ చెయ్యండి.
నవంబర్ 2025 పత్రికలో
photos